Book Review - Non-Fiction - Self Help

Book Review: ‘మృదునయని (Mrudunayani)’ By “R. Navajeevan Reddy”

Title: మృదునయని (Mrudunayani)
AuthorR. Navajeevan Reddy
Print Length: 185
Publisher: Blue Star Publication
Genre: Self-Help
Rating: ⭐⭐⭐⭐⭐

This book is a collection of stories based on some crucial events happening in society. I have included the struggles that every girl has faced in her life. I have described how they overcame hardships and progressed on the path of success. While reading these stories, readers may find themselves imagining the characters’ lives. Each story conveys a meaningful message through its emotions.

సమాజంలో జరుగుతున్న కొన్ని కీలకమైన సంఘటనలను ఆధారంగా వ్రాసిన కథలే ఈ పుస్తకం. ప్రతి ఒక్క అమ్మాయి వారి జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలను ఈ పుస్తకంలో పొందుపరచాను. ఎలా కష్టాలను ఎదుర్కొని ప్రగతి పథంలో సాగిపోయారో వివరించాను. ఇందులో కథ చదువుతున్నప్పుడు అందులో వారిని ఊహించుకోవడం జరుగుతుంది. ప్రతి కథలో ఉన్న భావోద్వేగాల ఆధారంగా ఏదో ఒక సందేశం ఇవ్వడం జరిగింది.అందరికీ ఈ కథలు నచ్చుతాయని ఆశిస్తూ..

R. Navajeevan Reddy started writing in 2011. Along the way, he faced many criticisms. People asked, “Who will read your work? Why do you write?” he continued writing while also working as a motivational speaker, delivering messages on stage, and encouraging youth. He also wrote proverbs.

Navajeevan Reddy published his first book, “Navajeevan Gamyam,” in 2022 after his wife Revathi, encouraged him to release it. Receiving an award for the first book is a proud moment as an author, which led to the release of three more books at once. Even now, he continues to question the injustices and irregularities in society. He expresses his thoughts through books.

  • My pen is the voice of the people.
  • My poetry is the sunrise that awakens society.
  • My journey is a relentless quest for Ram Rajya.
  • It never stops; it never tires. 🙏

మా రాయలసీమ వాస్తవ్యులు, ఆంగ్లములో మరియు తెలుగు రచనలతో పురస్కారాలు, ప్రశంసలు పొంది విజయానికి చిరునామా గా మారిన కంప్యూటర్ ఇంజినీరు నవజీవన్ రెడ్డి గారు మనకు 2022 లో ప్రచురించిన “నవజీవన గమ్యం” తో ఎంతో సుపరిచితులు. తన స్ఫూర్తి దాయకమైన భాషణలతో మరియు పుస్తక రచనలతో మనకు ఎంతో సుపరిచితమైన  శ్రీ ఆర్ నవజీవన్ రెడ్డి గారు.

Mrudunayani” is an amalgamation of fifteen short stories aligning with the nativity and emotional bonding. Every story resonates with empathy and adheres to the ‘story next door’ concept. I see myself as the protagonist in most of the stories presented. Undoubtedly, this regional work of Navajeevan Reddy is a must-pick. This book has been translated into English. Do check and delve into the soul-stirring.

15 కథల తో సమ్మిళితమై “మృదునయని” మన వాస్తవికాలను ప్రతిబింబించే కథా సంకలనం. సమాజం పట్ల తన శ్రద్ధ ఆందోళన మరియు ద్రుష్టి కోణం ఈ కథలలో రెడ్డి గారు పాఠకులకు అందించారు. ప్రతి కథ మన ఇరుగు పొరుగు ఇండ్లలో మనం చుసిన మరియు చూస్తున్న ప్రతి నిత్య వాస్తవాల ఆధారాల ప్రతిబింబం.

ఈ సమకాలీన కథలు పాఠకులకు ఎంతో మనసుకు హతుకుని ఒక మధురానుభూతులు కలిగిస్తుంది. తన ప్రతి కథలో ను స్ఫూర్తిని, ప్రేరణను ఎంతో అందిస్తుంది.  సమాజ వ్యసనములను, ఋగ్మతలను బహిర్గతం చేస్తూ పాఠకులను మంచి వైపుకు నడిపిస్తూ సాగే ఈ పదిహేను స్ఫుటమైన వాస్తవిక సంకలనాలు వ్యక్తిత్వ వికాసానికి, విలువలతో కూడిన సమాజ నిర్మాణకి ఎంతో దోహదం చేస్తుంది.

Navajeevan Reddy took utmost care in every story presented, reflecting the nativity and upholding the spirit of motivation. All his writings and presentations of “Story Next Door” themes. Every protagonist in these stories makes deeper connections with readers and leaves a mark of reminiscence. Though the author restricted the book to fifteen stories, I wish Reddy Garu to release the next parts to the reading enthusiasts.

అతివేగం‘ అనే కథ లో పాత్రల అమర్చిన తీరు, సంభాషణలు పండించిన భావోద్వేగం నను మంత్రముగ్ధుడిని చేసింది. వరుణ్ & పవన్ పాత్రలతో సమాజస హితం కోరే అద్భుతమైన సందేశంతో పాఠకులకు ఉద్వేగభరితమైన భరితమైన జ్జ్ఞానోదయని అందించింది.

పతాక కథ ‘మృదునయని‘ అంగలొపం దృష్టాంతం తో సందేశం ఇస్తూ వివక్ష రహిత సమాజానికి ఆశలు చిగురింపక చేసేలా చేసింది. ఇందులో వ్రాయబడిని ప్రతి కథ పాఠకుల మనసులో ఖచితమైన చెరగని ముద్ర వేస్తుంది

తెలుగు లో నేను అనుసరిస్తున్న అతి తక్కువ రచయితలలో నవజీవన్ రెడ్డి గారు ఒకరు. తన రచనలలో సమాజ హితం, లింగ వివక్ష, బాధలను అధిగమించే విశ్వాసం, విజయాపథం అందుకొనే తత్వం నాకు నచ్చే అంశం.  రెడ్డి గారు మీరు ఇలానే సమాజ హిత రచనలు చేయాలనీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ని మనసారా కోరుకుంటున్న.

If you wish to delve into the story filled with motivation and positivity with a tinge of inspiration and to leave a mark in your heart. Do pick this book and savor the nectar of warmth and impetus.

  • జీవితంలో దెబ్బ తిన్న తరువాత నిలుచుని పోరాడితే విజయం వరిస్తుంది
  • సంఘంలో మనిషికి మానవత్వమే కిరీటము

My HandleKiran_Kumar_Adharapuram
You can also explore my works -> Here
My Non-Fiction Book Reviews -> Here
My Fiction Book Reviews -> Here
My Self-Help Book Reviews -> Here

With Best Regards
Kiran K Adharapuram

An ecstatic techie with 12+ years of experience currently outperforming as “IT DB Consultant” in one of the leading top-notch IT companies. With ample technological knowledge expertise and decent IT certifications under my belt plus impactful mastery of database knowledge of market-led providers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *